1. పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం:
రాష్ట్రంలోని పాఠశాలలపై పర్యవేక్షణను పటిష్టం చేయడమూ, విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యం.
రాష్ట్రవ్యాప్తంగా 2% ఉపాధ్యాయులను పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమించనున్నారు.
2. పర్యవేక్షకుల పర్యటనలు:
ప్రతి పాఠశాల ఏడాదిలో రెండు సార్లు పర్యవేక్షించాలి – ఒకసారి పాఠశాల ప్రారంభాన తర్వాత, మరియు ఒకసారి ఫాలోఅప్ సందర్శనగా.
వార్షిక పర్యటన ప్రణాళిక (ATP) మరియు నెలవారీ తాత్కాలిక పర్యటన ప్రణాళిక (MTP) సమర్పించాలి.
3. పర్యవేక్షణ కోరకు నియమితులయ్యే ఉపాధ్యాయుల అర్హతలు:
కనీసం 10 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలి.
శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనాలి,
డిజిటల్ నైపుణ్యం ఉండాలి.
నైతికత, సంబంధాల నిర్వహణలో మంచి ప్రవర్తన ఉండాలి.
శిక్షణ, పాఠశాల స్థాయి మూల్యాంకనంపై అవగాహన ఉండాలి.
4. పర్యవేక్షకుల బాధ్యతలు:
రిపోర్టు సమర్పణ: DEO ద్వారా జిల్లా స్థాయి కమిటీకి నివేదిక ఇవ్వాలి.
నిర్వహణ పర్యవేక్షణ: కలెక్టర్ నెలవారీగా సమీక్ష చేస్తారు.
5. పర్యవేక్షణకు డ్యూటీ సమయం:
ఏడాదికి నాలుగు త్రైమాసికాలు:
జూన్-ఆగస్ట్: 62 పనిదినాలు
సెప్టెంబర్-నవెంబర్: 60 పనిదినాలు
డిసెంబర్-ఫిబ్రవరి: 69 పనిదినాలు
6. తేదీనుబట్టి పాఠశాల లెక్కింపు (Annexure-1):
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రైమరీ, అపర్ ప్రైమరీ, హై స్కూళ్ల సంఖ్య.
మొత్తం: 24,146 పాఠశాలలు
PS: 16381,
UPS: 3094,
HS: 4671
7. వార్షిక లక్ష్యాలు:
ప్రైమరీ పాఠశాలల పరిశీలన – రోజుకు 2 పాఠశాలలు.
హైస్కూల్ – రోజుకు 1 పాఠశాల లేదా అవసరమైతే 2 రోజులు.
8. తదుపరి చర్యలు:
పర్యవేక్షణలో వచ్చిన వ్యాఖ్యలు వెంటనే పరిష్కరించాలి.
సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లు కూడా చేయాలి.
పరిశీలనలో ముఖ్యాంశాలు (Checklist Highlights):
తరగతుల హాజరు,
ఉపాధ్యాయుల హాజరు
మిడ్డే మీల్ నాణ్యత, EGGS, MDM App అప్డేట్
లైబ్రరీ, ల్యాబ్‌లు, ఆటల సామగ్రి, ప్లేగ్రౌండ్
ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు (RBSK)
పాఠ్య ప్రణాళికలు, బోధనా సామగ్రి (TLM), విలీన శాస్త్ర ప్రయోగాలు
Formative & Summative Assessments
ఈ మార్గదర్శకాలు పాఠశాల విద్యా నాణ్యతను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
కావున ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు, మరియు విద్యాశాఖ అధికారులు వీటిని పూర్తిగా అమలు చేయాలి.
Inspection of schools guildines click here
No comments:
Post a Comment