కుల గణన సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా
ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ లను PSHM లకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
ఈ సర్వే లో UPS & High school లలో పనిచేస్తున్న ఎస్జీటీ లతో సహా ఇతర టీచర్ లకు కూడా విధుల కేటాయింపు ఉండదు
ఈ సర్వే కాలం లో అన్ని ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.00 లో నుండి 1.00 వరకు పని చేస్తాయి
MDM serve చేసి స్టూడెంట్స్ ను ఇంటికి పంపిస్తారు
Caste census survey. Training PPT click here
Caste census survey. Selected teachers list click here
Caste census final form click here
Instructions manual to enumarators click here
Instructions for filling up house hold survey click here
No comments:
Post a Comment