Optional Holidays & Local Holidays
(5) Optional Holidays can be utilized in a calendar year from the given list.
Rc No 843 Half Day Schools Optional Holidays click here
Adoption of common pattern of vacation and holidays for all educational institutions - orders GO Ms No.308, dt.19.02.1970 click here
ఈ 5 optional హాలిడేస్ ను ప్రభుత్వం ఆ సంవత్సరానికి ప్రకటించిన ఆప్షనల్
హాలిడేస్ లిస్ట్ నుండి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది
* అకడమిక్ సంవత్సరం లో మూడు Local holidays హెడ్మాస్టర్ గారు స్కూల్ మొత్తానికి ప్రకటించవచ్చు
ఈ లోకల్ హాలిడేస్
స్థానికంగా జరిగే ఉత్సవాలు
జాతరలు
గ్రామ దేవతల పండుగలు
వినాయక నిమజ్జనం
తొలి ఏకాదశి
మహా శివరాత్రి తర్వాతి రోజు
పాఠశాల పరిధి లో జరిగే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం వంటివి కొన్ని ఉదాహరణలు ...
ఆలాంటి రోజులలో విద్యార్థుల కోరిక పై లేదా స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక పై
హెడ్మాస్టర్ లోకల్ హాలిడేస్ ప్రకటించవచ్చు
అయితే ఆప్షనల్ హాలిడేస్ లేదా లోకల్ హాలిడేస్ ప్రకటించే ముందు ఉన్నతాధికారుల (DEO /MEO) అనుమతి తీసుకోవాలి.
No comments:
Post a Comment