Govt./ZP/Model School లలో చదివే SSC స్టూడెంట్స్ కు ప్రత్యేక తరగతుల లో స్నాక్స్ ఇవ్వడానికి గ్రాంట్స్ విడుదల

01.O2.2025 నుండి  2O.O3.2025 వరకు మొత్తం  38 working days లకు  ఒక రోజుకు ఒక్కొక్కరికి 15/- చొప్పున స్నాక్స్ గ్రాంట్స్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు 
Proc. Rc. No. 174 /SS/pdg/T6/ 2O25-1, Dated : 28.O1.2025.
ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి 

Proc. Rc. No. 174 /SS/pdg/T6/ 2O25-2, Dated : 28.O1.2025.
ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి 

PMsri స్కూల్స్ 
(Phase-I & Phase-II) లోని
 SSC స్టూడెంట్స్ స్నాక్స్  కోసం గ్రాంట్స్ విడుదల ;

Phase-1 schools:
Proc. Rc. No. 174 /PMSHRI/Phase-I/pdg/T6/ 2O25-3, Dated : 28.O1.2025 
క్లిక్ చేయండి

Phase-II schools:
Proc. Rc. No. 174 /PMSHRI/Phase-II/pdg/T6/ 2O25-4, Dated : 28.O1.2025
ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి 

No comments: