తెలంగాణ స్కూల్ లకు ఒంటిపూట టైమింగ్ ఉత్తర్వులు జారీ

తెలంగాణ లోని ప్రభత్వ ప్రైవేట్ & ఎయిడెడ్ పాఠశాలలు తేదీ 15.03.2025 నుండి 23
04.2025 వరకు ఒంటిపూట నడిపించాలంటూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది 

దీని ప్రకారం SSC పరీక్షలు నడిచే పాఠశాలలు మినహా మిగిలిన అన్ని పాఠశాలలు  క్రింది టైం టేబుల్ పాటిస్తాయి

ఉదయం 7.45.  మొదటి గంట
7.50 - 8.00 ప్రేయర్
8.00 నుండి 12.30 వరకు కరికులం క్లాస్ ల నిర్వహణ 
12.30 తర్వాత MDM వడ్డించడం 

SSC పరీక్షలు నిర్వహించబడే పాఠశాలల్లో 
కరికులం క్లాస్ లు మధ్యాహ్నం 
1.00 నుండి 5.00 వరకు నిర్వహణ

1.00 కి ముందు MDM వడ్డించి 
ఆతర్వాత క్లాస్ లు నిర్వహించాలి


Half day schools timings proceedings click here

Halfday schools timings clarification given by DSE hyd RC No.54/Genl/2025, dt.15.03.2025 click here

No comments: