10th class advance supplementary exams 2025

10వ తరగతి ఫెయిల్ అయిన వారికి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది 
పరీక్ష ఫీజు చెల్లించుటకు (ఫైన్ లేకుండా) చివరితేది : మే 16, 2025

ఆన్లైన్ చలానా ద్వారా ట్రెజరీ లో హెడ్మాస్టర్ లు చెల్లించే తేదీ.17.05.2025


 షెడ్యూల్ నోటిఫికేషన్ కోసం click here
పరీక్షల షెడ్యూల్ : click here

రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్:

మార్కులు తిరిగి లెక్కింప గోరు విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500/- చొప్పున పరీక్షా ఫలితాలు విడుదల చేసిన రోజు నుండి 15 రోజుల లోగా (i.e., up to 15th May, 2025) SBI బ్యాంకు ద్వారా ఈ క్రింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ క్రింద చలాన ద్వారా చెల్లించి వారి యొక్క దరఖాస్తులను ఈ కార్యాలయమునకు నేరుగా కానీ లేదా పోస్టు ద్వారా కానీ పంపించవచ్చును.

0202 Education, Sports, Arts & Culture
01 General Education
102 Secondary Education
06 Director of Government Exams
800 User Charges
DDO code: 25000303001

జత చేయవలసినవి :
1. Hallticket 
2. Online memo
3. SBI చలానా 
4. Self addressed కవర్
5 అప్లికేషన్ form 

Application for Recounting of marks click here

Note: ఒక స్టూడెంట్ కు సంబంధించి ప్రతి సబ్జెక్ట్ కు 500/- చొప్పున ఎన్ని సబ్జెక్ట్ లకైనా ఒకే చలానా లో పే చేయవచ్చు

రీవెరిఫికేషన్ మరియు జవాబు పత్రాల నకలు జారీ:

అభ్యర్థులు సంబంధిత పాఠశాలలో హాల్ టికెట్ జిరాక్స్ కాపీ మరియు కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ మెమో కాపీతో పాటు (duly countersigned by the Head Master) రీ-వెరిఫికేషన్ దరఖాస్తును సమర్పించాలి. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన మరియు D.E.O. కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అంగీకరించబడతాయి. 
S.S.C. బోర్డుకు పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు ఆమోదించబడవు.

అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000/- మొత్తాన్ని ఈ క్రింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ కి మాత్రమే వ్యక్తిగత చలాన్ ద్వారా చెల్లించాలి.

ఒక స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్ కు 1000/- చొప్పున ఎన్ని సబ్జెక్ట్ లు అయినా ఒకే చలానా లో పే చేయవచ్చు 

0202 Education, Sports, Arts & Culture
01 General Education
102 Secondary Education
06 Director of Government Exams
800 User Charges
DDO code: 25000303001

The provision of Re-verification includes the following:
a) Re-totaling
b) Whether marks for all answers posted or not.
c) Unvalued answers will be got valued. The appeals for undervaluation will not be considered.

Note:
1. సమాధాన పత్రాల పునఃపరిశీలన కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్కుల పునఃలెక్కింపు కొరకు దరఖాస్తు చేయనవసరం లేదు.
2. డిమాండ్ డ్రాఫ్ట్ లు ఆంగీకరించబడవు

జత చేయవలసినవి

1. Hallticket 
2. ఆన్లైన్ మెమో
3. ఒరిజినల్ చలానా 
4. అప్లికేషన్ form 
5 A4 సైజ్ కవర్ ( self అడ్రెస్స్ తో )
6 నార్మల్ కవర్ ( స్కూల్ అడ్రెస్స్ తో)

రెవెరిఫికేషన్ అప్లికేషన్ form కోసం click here

No comments: