రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ల బదిలీలు 2025

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తహసీల్దార్ లను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ బదిలీలు మల్టిజోన్ స్థాయిలో జరిగాయి. 
మల్టిజోన్ -1 పరిధిలో 55 మంది మల్టిజోన్ -2 పరిధిలో 44 మంది తహసీల్దార్ లను బదిలీ చేస్తూ నవీన్ మిట్టల్ గారు ఉత్తర్వులు జారీ చేశారు 

మల్టిజోన్ -1 ఆర్డర్స్  click here
మల్టీ జోన్ -2 ఆర్డర్స్ click here

No comments: