DA@ 3.64% w.e.f. 01.01.2023 GO Ms No. 78, dt.13.06.2025


DA GO Ms No.78, dt.13.06.2025 for GO copy click here 
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2023 జనవరి ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. జూలై జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

పెరిగిన డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపు
జూలై 1న చెల్లించే జూన్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపు
 2023 జనవరి 1 నుంచి ఈనెల వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.
సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ
 సీపీఎస్ ఉద్యోగులకు మిగతా 90 శాతం 28 వాయిదాల్లో చెల్లింపు
 సీపీఎస్ ఉద్యోగులకు 2025 జూలై నుంచి 28 వాయిదాల్లో చెల్లింపులు
 రిటైర్డ్ ఉద్యోగులకు(01.10.2025 లోపు రిటైర్ అయ్యేవారు) డీఏ బకాయిలు 28 వాయిదాల్లో చెల్లింపు

No comments: