NENU NADESHAM

 నేను నా దేశం....పవిత్ర భారతదేశం...

 సాటి లేనిది.. ధీటు రానిది

శాంతికి నిలయం మన దేశం..

 

నేను నా దేశం.... పవిత్ర భారతదేశం...

సాటి లేనిది.. ధీటు రానిది

శాంతికి నిలయం మన దేశం.. || నేను నా దేశం||

 

అశోకుడెలిన ధర్మ ప్రదేశం  బుద్దుడు వెలసిన శాంతి.. దేశం..

బుద్ధం శరణం గచ్చామి ..ధర్మం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి..

అశోకుడెలిన ధర్మ ప్రదేశం బుద్దుడు వెలసిన శాంతి దేశం..

కులమత భేధం మాపిన త్యాగి  అమర బాపుజీ వెలసిన దేశం..మ్మ్....

కోరస్  వందే..మాతరం..వందే..మాతరం..వందే..మాతరం..

కులమత భేధం మాపిన త్యాగి  అమర బాపుజీ వెలసిన దేశం.. || నేను నా దేశం||

 

కదం తొక్కిన వీర శివాజీ...   కోరస్: వీర శివాజీ...

వీర విహారిని ఝన్సీ రాణి..  కోరస్: ఝన్సీ రాణి..

స్వరాజ్య సమరుడు అల నేతాజీ....  కోరస్: జై హింద్.. జై హింద్.. జై హింద్

స్వరాజ్య సమరుడు అల నేతాజీ   కట్ట బ్రహ్మన్న పుట్టిన దేశం  || నేను నా దేశం||

 

 

ఆజాదు గోఖలే వల్లభ పటేలు, లజపతి, తిలక్, నౌరోజిలు..

ఆజాదు గోఖలే వల్లభ పటేలు, లజపతి, తిలక్, నౌరోజిలు..

అంబులు కురిపిన మన అల్లూరి....

అంబులు కురిపిన మన అల్లూరి  భగత్ రక్తము చిందిన దేశం

కోరస్: హిందుస్థాన్ హమరా హై హిందుస్థాన్ హమరా హై హిందుస్థాన్ హమరా హై   || నేను నా దేశం||

 

 

గుళ్ళ తుపాకి చూపిన దొరలకు గుండె చూపే మన ఆంధ్రకేసరి..  కోరస్: మన ఆంధ్రకేసరి..

శాంతి దూత మన జవహర్ నెహ్రు....  కోరస్: శాంతి.. శాంతి.. శాంతి..

శాంతి దూత మన జవహర్ నెహ్రు

లాలబహదూర్ జన్మ దేశం..  కోరస్: జై జవాన్.. జై కిసాన్.. జై జవాన్.  || నేను నా దేశం||

 

అదిగో...... స్వరాజ్య రధాన సారధి...

అదిగో......స్వరాజ్య రధాన సారధి... కోరస్::స్వరాజ్య రధాన సారధి..

ఆదర్శనారి ఇందిరాగాంధీ..... కోరస్: గరీబి హఠావో... గరీబి హఠావో...గరీబి హఠావో...

ఆదర్శనారి ఇందిరాగాంధీ.. అడుగు జాడలో పయనిస్తాం అఖండ విజయం సాధిస్తాం

అడుగు జాడలో పయనిస్తాం  అఖండ విజయం సాధిస్తాం

 

|| నేను నా దేశం||

 


No comments: