1 సర్వీసు రిజిష్టరు నిర్వహణను ఖచ్చితం చేయుచూ నిర్ధేశించిన ఫండమెంటల్ రూల్ ఏది? రూల్ 74 కు అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10
2 పుట్టినతేది మార్చుటకు వీలులేదు అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No.165 F&P తేది:21-4-1984
3 బదిలీ అయిన Non-Gazetted ఉద్యోగి చేతికి సర్వీసు రిజిష్టరు ఇచ్చి పంపకూడదు అని నిర్ధేశించిన ప్రభుత్వ ఉత్తర్వులు తెలియచేయండి. Sub Rule 07 of Annexure - II
4 సర్వీసు రిజిష్టరు నందు, సర్వీసు వివరములను నమోదు చేయుటకు పెన్సిల్ ను వాడరాదు అని పేర్కొనబడిన ఉత్తర్వులను తెలియచేయండి. Govt.Memo.No.72246 Dt:30-07-1966
5 Physical Fitness Certificate అవశ్యకము అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:03 Fin., Dt:08-01-1969
6 Leave Travel Concession పొందుటకు ఉద్యోగి తన Home Town డిక్లేరేషన్ ఇవ్వాలి అని నిర్ధేశించు రూల్ ను తెలియచేయండి. Rule 8, clause (b)(i) of APLTC Rules
7 ఉద్యోగి పై తీసుకున్న క్రమ శిక్షణా చర్యలను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయాలి అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. Memo.No:51073/Ser/C 2002-1 GAD, dated 19-12-2002
8 ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ ను మొదటి పేజీనందు నమోదుచేయాలి అని తెలిపే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No.80 తేది:19-3-2008
9 సర్వీసు రిజిష్టరు ను ప్రతి సంవత్సరము ఉద్యోగికి పరిశీలనార్ధము మరియు ధృవపరుచుకొనుటకు గాను ఇవ్వవలెను అని కార్యాలయాధిపతి ని నిర్దేశించే ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No.152 Fin తేది:20-5-1969
10 ప్రతి సంవత్సరము ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి ఏ నెల వేతన బిల్లుతో Certificate ఇవ్వవలెను. జూన్ నెల వేతన బిల్లుతో
11 ఉద్యోగి సర్వీసు రిజిష్టరును Verify చేసినట్లుగా కార్యాలయాధిపతి Certificate జతచేయని యెడల వేతన బిల్లులు త్రెజరీ అధికారి ఆమోదించకూడదని నిర్ధేశించిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. Memo No:74538-A/Accts/1614/69, dated:25/05/1971
12 Drawing Officer కు చెందిన సర్వీసు రిజిష్టరును తన కార్యాలయములోనే నిర్వహించ వలెను అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No. 21 F & P dept. dt. 25-1-1977
13 అసలు సర్వీసు రిజిష్టరు కు నకలు రిజిష్టరును నిర్వహించుకొనుటకు గాను ఉద్యోగులకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:216 GAD dated:22/06/1964
14 సర్వీసు రిజిష్టరు ఏవైనా కారణాల వలన లభ్యం కాని యెడల సర్వీసు రిజిష్టరును పునః నిర్మాణము చేసి నిర్వహించాలి అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:202 F & P (PW.PS-I) department dt:11/06/1980
15 సర్వీసు రిజిష్టరు పునః నిర్మాణము చేయునప్పుడు ఉద్యోగి సమర్పించే వివరములతో పాటుగా Affidavit తీసుకొనవలసి ఉంటుంది అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:224 F & P (PW.Pen.I) dept. dt:28/08/1982
16 కంటింజెంట్ ఉద్యోగము నుంచి నాలుగవ తరగతి ఉద్యోగిగా మారినప్పుడు సర్వీసు రిజిష్టరు నిర్వహణ చేయవలెను అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No. 156 F & P (F.W. Pen 1) department, dated: 29-4-1983
17 స్కూల్ రికార్డులలో Clerical mistake ఉన్నట్లయితే జిల్లా విద్యా శాఖాదికారికి సవరణ చేయవచ్చు అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No. 77 Edu (EE) dept.Dt:23-02-1988
18 ఉద్యోగి పదవీ విరమణ తేదీకి రెండు సంవత్సరములు ముందుగా అతని సర్వీసు రిజిష్టరు నందు నమోదు కాబడిన అన్ని సర్వీసు సంఘటనలను ధృవీకరించికొని సర్వీసు వెరిఫికేషన్ సర్టిఫికేట్ నమోదు చేయాలి అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. Rule 3 (c) of A.P. Revised Pension Rules 1980
19 సర్వీసు రిజిష్టరు నందు ఉద్యోగి యొక్క ఫోటో అంటించవలెను అని నిర్ధేశించే ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:200 F&P (FW.II) dept, Dt:10-12-1999
20 సర్వీసు రిజిష్టరు ను ఉచితంగా ప్రభుత్వమే ఇవ్వవలెను అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:391 Fin & Plg dept, Dt:07/11/1977
21 LTC పొందినపుడు ప్రయాణ తేదీలను మరియు ఉద్యోగితో పాటుగా సౌలభ్యమును పొందిన కుటుంబ సభ్యులందరి వివరములను సర్వీసు రిజిష్టరు నందు నమోదు చేయవలెను అని తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:15 Fin & Plg dept, Dt:17/01/1973
22 సర్వీసు రిజిష్టర్లను పరిశీలించుకొనుటకు గాను ఉద్యోగులందరికీ అవకాశము కల్పించినట్లుగా కార్యాలయాధికారి తన పై అధికారికి ఏ నెలలోపుగా తెలియచేయాలి? ఆర్ధిక సంవత్సరము ముగుసిన తరువాత; సెప్టెంబర్ నెలలోపుగా
23 సర్వీసు రిజిష్టర్లను పరిశీలించుకొనుటకు గాను ఉద్యోగులందరికీ అవకాశము కల్పించినట్లుగా కార్యాలయాధికారి తన పై అధికారికి తెలియచేయాలి అని నిర్ధేశించే తెలియచేయు ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. GO.Ms.No:152 F & P dept, Dt:20/05/1969
24 e- Service Registers ను maintain చేయాలి అని నిర్ధేశిస్తూ జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వులను సూచించండి. G.O.Ms.No.99 FINANCE (HR-II-FR) DEPARTMENT, Dated: 27-06-2018.
No comments:
Post a Comment