ప్రైమరీ , UPS, హై స్కూల్ హెడ్మాస్టర్ లకు KGBV & TGMS ప్రిన్సిపాల్ లకు
" పెడాగ్జికల్ లీడర్షిప్ ఫర్ లీడింగ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్ " అనే అంశంపై 5రోజుల శిక్షణ కార్యక్రమం తేదీ.30.12.2024 నుండి 03.01.2025 వరకు SCERT వారు నిర్వహిస్తున్నారు
ఇది పూర్తిగా ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం
ప్రతి రోజూ ఉదయం 11.00 నుండి 1.00 వరకు రోజు 2 గంటలు మొత్తం 10 గంటలు
చివరి రోజు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తారు
ఆసక్తి ఉన్నవారు
క్రింది గూగుల్ లింక్ ద్వారా 26.12.2024 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
https://forms.gle/7rt4w7qgQumrC2sb9
Proceedings of the Director, SSERT, RC No.04/SLDP/SLA-SCERT-TS/2023, dt.16.12.2025 click here
No comments:
Post a Comment